సర్వశక్తిమంతుడైన దేవుడైన యేసు ప్రభూ తండ్రి నీ పరిశుద్ధ నామమునకు యుగాయుగములు మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతి స్తోత్రములు కలుగును గాక స్తోత్రం..... నీవు పరలోకమందు సింహాసనము వేసుకొని భూలోక ప్రజలందరి వైపు ప్రేమతో చూస్తున్నావు. వారందరినీ పాపము నుండి రక్షించుటకై దేవుని కుమారుడిగా కన్యక మరియలో జన్మించి ప్రజలందరినీ రక్షించాలని సిలువ మీద బలియై రక్తం కార్చి వారికొరకు మరణించి, సమాధిచేయబడి, మూడవనాడు సజీవునిగా తిరిగి లేచి, 40 రోజులు వుండి, అనేకులకు కనబడి, ఆకాశ మేఘముల గుండా కొనిపోబడి పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడైయున్న లోక రక్షకుడైన యేసు ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం...... మమ్ములనందరినీ పాపము నుండి రక్షించినందుకు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం..... ప్రజలందరూ నీవే సర్వశక్తిమంతుడగు దేవుడని, నిజమైన దేవుడని తెలుసుకొనునట్లు సూచక క్రియల ద్వారాను, అద్భుత కార్యముల ద్వారాను, ఆశ్చర్యకార్యములు ద్వారాను, రోగాలను స్వస్థపరచుట ద్వారాను, దెయ్యములను వెళ్లగొట్టుట ద్వారాను, ఇతర అనేక అద్భుత కార్యములు ద్వారాను, పరిశుద్ధాత్మ శక్తితోను, 9 కృపావరములతోనూ, 9 ఆత్మ ఫలములతోనూ మమ్ములను నింపి నీ సువార్త నమ్మేటట్లు, ప్రజలు మారు మనస్సు పొంది నీ రక్షణలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రం...... 1. చిట్టివలస గ్రామస్థులందరీ, తగరపువలస గ్రామస్థులందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం..... 2. భీమునిపట్నంలో ప్రజలందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 3. పెద్దిపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 4. చిపాడ గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 5. చేరుకుపల్లి గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 6. చిన్నానగవయ్యపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 7. సిటీనగరం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 8. చిల్లపేట గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 9. గుడివాడ గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 10. భోగాపురం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 11. పద్మనాభం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 12. రాజపులోవ గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 13. రాజుల తాళ్లవలస గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 14. తాళ్లవలస గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 15. ఆనందపురం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 16. మజ్జివలస గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 17. వెల్లంకి గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 18. జేరుపేట గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 19. బ్యాంక్ కాలనీ గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 20. సంగివలస గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 21. రెల్లివలస గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 22. మోదవలస గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 23. నెల్లిమర్ల గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 24. విజయనగరం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 25. వలందపేట గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 26. అన్నవరం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 27. పెద్దనాగవయ్యపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 28. దొరతోట గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 29. బోయిపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 30. బోరవానిపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 31. పరదేశిపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 32. కొమ్మాది గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 33. పోతినమల్లయ్యపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 34. మధురవాడ గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 35. ఇసుకతోట గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 36. మద్దిలపాలెం గ్రామస్థులందరీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 37. కొండపేట, విల్సన్ పేట, బంగ్లామెట్ట, గొల్లవీధి, రాజవీధి, సంగివలస కాలనీ, నమ్మోడిపేట, సంతపేట లో నివసించే ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 38. విశాఖపట్నం ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 39. విశాఖపట్నం జిల్లాలోని ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 40. విశాఖపట్నం మండలంలోని ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 41. విశాఖపట్నం గ్రామస్థులందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 42. విజయనగరం ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 43. విజయనగరం జిల్లాలోని ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 44. విజయనగరం మండలంలోని ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 45. విజయనగరం గ్రామస్థులందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 46. ఆంధ్రరాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 47. భారతదేశంలో ఉండే ప్రజలందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... 48. సర్వలోకములో ఉండే సర్వజాతి జనాన్ని నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... మా అందరి ప్రార్థన ఆలకించినందుకు మాకు జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రం.... ఆంధ్రరాష్ట్రములోను, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రములలోను ప్రపంచ దేశమంతటా ఉన్న సకల గవర్నమెంటు అధికారులందరిను, చిన్న, గొప్ప రాజులందరును, చిన్న గొప్ప మంత్రులు, గవర్నర్లు, ప్రెసిడెంట్లు, ఎమ్.ఎల్.ఎ.లు, ఎమ్.పి.లు, ప్రైవేటు ఉద్యోగస్తులందరును సర్వ శరీరానికి అధికారియైన దేవా, సర్వ అధికారానికి పై అధికారివైన దేవా వారందరినీ నీ రక్షణలోనికి నడిపించినందుకు స్తోత్రం.... దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయువారందరికీ కావలసిన ధన సహాయము, బహుమానమును నీవు పంపినందుకు స్తోత్రం.... సర్వశక్తిమంతుడైన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకు యుగాయుగములు స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్ స్తోత్రం....