COLG Songs

No songs found.

Song 72

హల్లెలూయ స్తుతి మహిమ

Hallelujah Sthuthi Mahima

హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవునికిచ్చెదము ॥2॥ హో... హల్లెలూయా... హల్లెలూయా... హల్లెలూయా ॥2॥
అలసైన్యములకు అధిపతియైన – ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము ॥2॥ ॥హల్లెలూయా॥
ఆకాశము నుండి మన్నాను పంపిన – దేవుని స్తుతించెదము ॥2॥ బండ నుండి మధుర జలమును పంపిన – ఆ యెహోవాను స్తుతించెదము ॥2॥ ॥హల్లెలూయా॥
నీటిని ద్రాక్ష రసముగా మార్చిన – దేవుని స్తుతించెదము ॥2॥ రోగమునుండి విడుదల నిచ్చే దేవుని స్తుతించెదము ॥2॥ ॥హల్లెలూయా॥
మన ఊహకు మించిన మేలులు చేసే – దేవుని స్తుతించెదము అడిగిన వారి అక్కర తీర్చే, దేవుని స్తుతించెదము ॥2॥ ॥హల్లెలూయా॥
మనకై రక్తము కార్చిన దేవుని మరవక స్తుతించెదము ॥2॥ పరిశుద్ధులుగా మనలను చేసిన మన దేవుని స్తుతించెదము ॥2॥ ॥హల్లెలూయా॥
మనలను కొనిపోవ, త్వరలో రానున్న దేవుని స్తుతించెదము ॥2॥ పరలోకమునకు చేరేంతవరకు – మన దేవుని స్తుతించెదము ॥2॥ ॥హల్లెలూయా॥
English lyrics (transliteration)
Hallelujahsthuthi mahima, ellappudu devunikichhedhamu ||2|| Ho... hallelooyaa... hallelooyaa... hallelooyaa ||2||
Alasainyamulaku adhipathiyaina – Aa devuni sthuthinchedhamu Ala sandramulanu daathinchina aa Yehovaanu sthuthinchedhamu ||2|| ||Hallelooyaa||
Aakaashamu nundi mannaanu pampina – Devuni sthuthinchedhamu ||2|| Banda nundi madhura jalamunu pampina – Aa Yehovaanu sthuthinchedhamu ||2|| ||Hallelooyaa||
Neetini draaksha rasamugaa maarchina – Devuni sthuthinchedhamu ||2|| Rogamunundi vidudala nichhe devuni sthuthinchedhamu ||2|| ||Hallelooyaa||
Mana oohaku minchina meelulu chese – Devuni sthuthinchedhamu Adigina vaari akkara theerche, devuni sthuthinchedhamu ||2|| ||Hallelooyaa||
Manakai rakthamu kaarchina devuni maravaka sthuthinchedhamu ||2|| Parishuddhuluaga manalanu chesina mana devuni sthuthinchedhamu ||2|| ||Hallelooyaa||
Manalanu konipova, thwaralo raanunna devuni sthuthinchedhamu ||2|| Paralokamunaku cherenthavaraku – Mana devuni sthuthinchedhamu ||2|| ||Hallelooyaa||
302 / 303