COLG Songs

No songs found.

Song 259

స్థిరపరచువాడవు బలపరచువాడవు

Sthiraparachuvaadavu Balaparachuvaadavu

స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2)
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు (2) యేసయ్యా.. యేసయ్యా .. నీకే నీకే సాధ్యము (2)
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది (2) మా దేవా నీ ఆలోచనలన్ని ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి (2) ||ఏమైనా||
నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా? నీ కంచె దాటగ శత్రువుకు సాధ్యమా? (2) మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్ని మేలైపోవును (2) ||ఏమైనా||
English lyrics (transliteration)
Sthiraparachuvaadavu Balaparachuvaadavu Padipoyina Chote Nilabettuvaadavu Ghanaparachuvaadavu Hechchinchuvaduvu Maa Pakshamu Nilichi Jayamichchuvaduvu (2)
Emainaa Cheyagalavu Katha Mottham Maarchagalavu Nee Naamamuke Mahimanthaa Thechchukunduvu (2) Yesayyaa.. Yesayyaa .. Neeke Neeke Saadhyamu (2)
Sarvakrupaanidhi Maa Parama Kummari Nee Chetalone Maa Jeevamunnadi (2) Maa Devaa Nee Aalochanalannii Ento Goppavi Maa Oohaku Minchina Kaaryamulenno Jariginchuchunnavi (2) ||Emainaa||
Nee Aagna Lenide Edaina Jarugunaa? Nee Kanche Daataga Shathruvuku Saadhyamaa? (2) Maa Devaa Neeve Maa Thodunte Anthe Chaalunu Apavaadi Thalachina Keedulanni Melaipovunu (2) ||Emainaa||
299 / 303