COLG Songs

No songs found.

Song 172

నీవు చేసిన మేళ్లకు

Neevu chesina maelaku

నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2) వందనం యేసయ్యా (4)
ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2) ||వందనం||
బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||
English lyrics (transliteration)
Neevu chesina maelaku Neevu choopina krupalaku ||2|| Vandanam Yesayyaa ||4||
Eepaativaadanani nenu Nannenthagaano preminchaavu Anchelancheluga hecchinchi Nannenthagaano deevinchaavu ||2|| ||Vandanam||
Balaheenudanaina nannu Neeventha gaano balaparachaavu Kreesteshu mahimaishvaryamulo Prathi avasaramunu teerchaavu ||2|| ||Vandanam||
184 / 303