COLG Songs

No songs found.

Song 164

నీదు దుఃఖం సంతోషముగ మారున్

Needu dhukham santhoshamuga maarun

నీదు దుఃఖం సంతోషముగ మారున్ నీ చింతలు కన్నీరు అంతా మాయమగున్ జడియకు నా పుత్రుడా - జడియకు నా పుత్రికా నా యేసు విడువడు
గతమును తలంచి జడియకుము అన్నియు మరచిపొమ్ము ప్రభువే నూతన పరచును నేడే చూచెదవు - నీవు, నేడే చూచెదవు
నలిగిన హృదయాన్ని ఆదరించి విరిగిన మనసును ఓదార్చును గాయములన్నియు కట్టును కన్నీరు తుడుచును నీ
శక్తిని మించి శోధించుటకు ఏనాడు విడువడు భరించే శక్తి నిచ్చును, తప్పివెళ్ళే మార్గము చూపును నీవు తప్పివెళ్ళే మార్గము చూపును
మంచి పోరాటము పోరాడెదన్ - విశ్వాసాన్ని కాపాడెదన్ నీతి కిరీటం మనకున్నది - రాకడలో ప్రభు ఇచ్చును మాదు దుఃఖం సంతోషముగ మారున్ మా చింతలు కన్నీరు అంతా మాయమగున్ జడియము మేము ఇక జడియము మేము
English lyrics (transliteration)
Needu dhukham santhoshamuga maarun Nee chinthalu kanneeru anthaa maayamagun Jadiyaku naa puthrudaa - jadiyaku naa puthrikaa Naa Yesu viduvadu
Gathamunu thalanchi jadiyakumu Anniyu marachipommu Prabhuve noothana parachunu Nede choochedhavu - neevu, nede choochedhavu
Naligina hrudhayaanni aadharinchi Virigina manasunu odharchunu Gaayamulanniyu kattunu Kanneeru thuduchunu nee
Shakthini minchi shodhinchutaku eenaadu viduvadu Bharinche shakthi nicchunu, thappivelle maargamu choopunu Neevu thappivelle maargamu choopunu
Manchi poraatamu poraadedhan - vishwaasaanni kaapaadedhan Neethi kireetam manakunnadhi - raakadalo Prabhu icchunu Maadu dhukham santhoshamuga maarun Maa chinthalu kanneeru anthaa maayamagun Jadiyamu memu ika jadiyamu memu
183 / 303