COLG Songs

No songs found.

Song 177

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు

Nenu Naa Illu Naa Inti Vaarandaru

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2) స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే (2) ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే (2) నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే (2) నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||
English lyrics (transliteration)
Nenu Naa Illu Naa Inti Vaarandaru Maanaka Sthuthinchedamu (2) Nee Kanupaapa Vale Nannu Kaachi Nenu Chedaraka Mosaavu Sthothram (2) Ebinejare Ebinejare – Intha Kaalam Kaachithive Ebinejare Ebinejare – Naa Thoduvai Nadachithive (2) Sthothram Sthothram Sthothram – Kanupaapaga Kaachithivi Sthothram Sthothram Sthothram Sthothram – Kougililo Daachithivi Sthothram ||Nenu||
Edaarilo Unna Naa Jeevithamunu Melutho Nimpithive (2) Oka Keedaina Dari Cheraka Nannu Thandrigaa Kaachaavu Sthothram (2) ||Ebinejare||
Niraashatho Unna Naa Heena Brathukunu Nee Krupatho Nimpithive (2) Neevu Choopina Premanu Paadagaa Padamulu Saripovu Thandri (2) ||Ebinejare||
Gnaanula Madhyalo Nanu Pilachina Nee Pilupe Aascharyamaascharyame (2) Nee Paathranu Kaane Kaanu Kevalamu Nee Krupaye Sthothram (2) ||Ebinejare||
191 / 303