COLG Songs

No songs found.

Song 178

నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును

Nenu velle maargamu Naa Yesuke teliyunu

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను ॥2॥ ॥నేను॥
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున ॥2॥ గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవా నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ ॥2॥ ॥నేను॥
జలములలోబడి నే వెళ్ళినా – అవి నా మీద పారవు ॥2॥ అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ ॥2॥ ॥నేను॥
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు ॥2॥ సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ ॥2॥ ॥నేను॥
English lyrics (transliteration)
Nenu velle maargamu – Naa Yesuke teliyunu Shodhinchabadina meedata – Nenu suvarnamai maaredanu ||2|| ||Nenu||
Kadaleni kadali teeramu – Edamaaye kadaku naa brathukuna ||2|| Gurileni tarunaana veruvaga – Naa darine nilichevaa naa prabhu Hallelooya Hallelooya Hallelooya Aamen ||2|| ||Nenu||
Jalamulalobadi ne vellinaa – Avi naa meeda paaravu ||2|| Agnilo nenu nadachinaa – Jwaalalu nanu kaalchajaalavu Hallelooya Hallelooya Hallelooya Aamen ||2|| ||Nenu||
Vishvaasa naava saaguchu – Payaninchu samayaana naa prabhu ||2|| Saataanu sudivaali repagaa – Naa yedute nilichevaa naa prabhu Hallelooya Hallelooya Hallelooya Aamen ||2|| ||Nenu||
192 / 303