COLG Songs

No songs found.

Song 195

నిత్యము స్తుతించినా

Nithyamu Sthuthinchinaa

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజాధి రాజువు నీవు దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము||
అద్వితీయ దేవుడా ఆది అంతములై యున్నవాడా (2) అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా||
జీవమైన దేవడా జీవమిచ్చిన నాథుడా (2) జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి (2) ||రాజా||
మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా (2) మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||
English lyrics (transliteration)
Nithyamu Sthuthinchinaa Nee Runamu Theerchalenu Samasthamu Neekichchinaa Nee Thyaagamu Maruvalenu (2)
Raajaa Raajaa Raajaadhi Raajuvu Neevu Devaa Devaa Devaadi Devudavu (2) ||Nithyam||
Advitheeya Devudaa Aadi Anthamulai Yunnavaadaa (2) Angalaarpunu Naatyamugaa Maarchivesina Maa Prabhu (2) ||Raajaa||
Jeevamaina Devudaa Jeevamichchina Naathudaa (2) Jeevajalamula Bugga Yoddaku Nannu Nadipina Kaapari (2) ||Raajaa||
Maarpuleni Devudaa Maaku Saripoyinavaadaa (2) Maatathone Srushtinanthaa Kalugajesina Poojyudaa (2) ||Raajaa||
153 / 303