COLG Songs

No songs found.

Song 187

నిన్ను చూస్తున్నాడు - నీ కన్నీరు తుడుచును

Ninnu choosthunnaadu - nee kanneeru thuduchunu

నిన్ను చూస్తున్నాడు - నీ కన్నీరు తుడుచును దిగులుపడకూ కన్నీరు విడువకుమా అద్భుతము చేయును
వ్యాధి బాధతో కుమిలియున్న - నిన్ను చూస్తున్నాడు క్షణములోనే స్వస్థతనిచ్చి - నిన్ను ఆదరింపన్
అప్పులతో చిక్కుకొనిన - నిన్ను చూస్తున్నాడు తోడుండి నడిపించును - ఎన్నాడు విడువడు
ఎదురు గాలితో పోరాడగా - నిన్ను చూస్తున్నాడు నీ దోనెలో ప్రవేశించెను - నెమ్మది నిచ్చెను
చేతబట్టిన ఆయుధముల్ - వర్ధిల్లక పోవును నిన్నెదిరించి పోరాడువారు - లజ్జింపబడుదురు నీ పక్షమౌదురు
English lyrics (transliteration)
Ninnu choosthunnaadu - nee kanneeru thuduchunu Dhigulupadhakoo kanneeru viduvakumaa Adhbhuthamu cheyunu
Vyaadhi baadhatho kumiliyunňa - ninnu choosthunnaadu Kshanamulone swasthathanicchi - ninnu aadharimpan
Appulatho chikkukonina - ninnu choosthunnaadu Thodundi nadipinchunu - ennaadu viduvadu
Edhuru gaalitho poraadagaa - ninnu choosthunnaadu Nee dhonelo praveshinchenu - nemmadi nicchenu
Chethabattina aayudhamul - vardhillaka povunu Ninnedhirinchi poraaduvaaru - lajjimpabadudhuru Nee pakshamaudhuru
158 / 303