COLG Songs

No songs found.

Song 18

ఆబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు

Abrahamu devudavu Issaku devudavu

ఆబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
ఆబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను ఆబ్రాహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ॥ఆబ్రాహాము॥
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను ఇస్సాకుకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ॥ఆబ్రాహాము॥
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ॥ఆబ్రాహాము॥
English lyrics (transliteration)
Abrahamu devudavu Issaku devudavu Yakobu devudavu naaku chaalina devudavu Yesayya naa Yesayya Yesayya naa Yesayya
Abrahamu vishvaasamuto svadeshamu vidichenu Punaadula gala pattanamu kai vechi jeevinchenu Abrahamuku chaalina devuda neevenayya Yesayya naa Yesayya Yesayya naa Yesayya ||Abrahamu||
Issaku vidheyudai baliyaagamaayenu Vaagdaananni batti mruthudai lechenu Issakuku chaalina devuda neevenayya Yesayya naa Yesayya Yesayya naa Yesayya ||Abrahamu||
Yakobu mosagaadai thandri intini vidichenu Yakobu Israelai thandri intiki cherenu Yakobuku chaalina devuda neevenayya Yesayya naa Yesayya Yesayya naa Yesayya ||Abrahamu||
19 / 303