COLG Songs

No songs found.

Song 29

అసామానుడైన వాడు

Asaamaanudaina Vaadu

అసామానుడైన వాడు అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును (2)
1. అగ్ని గుండాములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ – తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శత్రువు చేతికి నిన్ను అప్పగించడు (2) || సియోను || 2. పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా – మారానుమధురముగా మార్చానునీకై (2) మేలులతో నిను తృప్తిపరచును (2) || సియోను || 3. ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా – న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) || సియోను ||
English lyrics (transliteration)
Asaamaanudaina Vaadu Avamaanaparachaduninnu Otami Eruganee Mana Devudu Odiponivvadu Ninnu Ghanakaaryaalenno Neekai Chesinavaadu Kashta Kaalamandu Nee Cheyi Vidachunaa Asaadhyamulenno Daatiinche Naathudu Shramalo Ninnu Daatipovunaa
Siyonu Devude Ninnu Siggupadanivvadu Kanikara Poornude Nee Kanneeru Thudachunu (2)
1. Agni Gundamulo Nettivesina Simhaala Notiki Ninnu Appaginchina Shetroove Nee Sthiti Chusi Atisheya Paduchunna Simhaale Nee Edute Mringiveya Nilichina Naake Ela Shramalantu Krungipokuma – Terichoodu Yesuni Agnilo Nilichenu Neekai (2) Shatruvu Chetiki Ninu Appaginchadu (2) || Siyonu ||Song lyric database
2. Paristhitulanni Chejaaripoyin Enthagaano Sremapadina Phalitame Lekunna Anukunnavanni Dooramaipoyin Manchi Rojulostayane Nirikshane Lekunna Maradi Talarathani Digulupadakumaa – Maranumadhuramuga Marchanuneekai (2) Melulatho Ninu Thrupthiparachunu (2) || Siyonu ||
3. Ontari Poratame Visugurepina Pondina Pilupe Baaramaipoyina Aatmiyulandaroo Avamaaninchina Nammadaginavaruleka Niraasheto Nilichina Pilipune Vidachi Maralipokumaa – Nyaayaadhipatiye Naayakuniga Nilupunu Ninnu (2) Pilichina Devudu Ninu Marachipovunaa (2) || Siyonu ||
14 / 303