COLG Songs

No songs found.

Song 80

ఇశ్రాయేలు దేవా యెహోవా నీవే మాకు దైవం

Ishraayelu Devaa Yehovaa Neeve Maaku Daivam

ఇశ్రాయేలు దేవా యెహోవా నీవే మాకు దైవం నీవే నిత్య సత్య మార్గ జీవం ఇమ్మానుయేలు దేవా యేసయ్య నీవే మాకు తోడు నీవే రక్షకుండు నాడు నేడు
నీ నామమే ఘనమైనది నీ కృపయే నిజమైనది ఆరాధింతును యేసయ్య , ఆనంద, మానందమే హల్లెలూయ
1. అబ్రాహాము సంతతిని దీవించితివి యాకోబు ప్రార్ధన ఆలించితివి ఇసాకునెంతో హెచ్చించితివి దావీదుని రాజుగ చేసితివి దీనులకై మరణించితివి ధన్యత మాకిల నొసగితివి
2.నా శత్రువులే నన్ను తరిమినను భూమిపునాదులు కదిలినను మరణపు ఉరులే ఆవరించిన మరణపాశములు చుట్టుకొనిన నా మీదికే లేచిన దెవరైనా నీ ప్రభావముతో జయించెదను
English lyrics (transliteration)
Ishraayelu Devaa Yehovaa Neeve Maaku Daivam Neeve Nitya Sathya Maarga Jeevam Immaanuyelu Devaa Yesayya Neeve Maaku Thodu Neeve Rakshakundu Naadu Nedu
Nee Naamame Ghanamainadi Nee Krupaye Nijamainadi Aaraadhinthunu Yesayya Aananda Maanandame Hallelujah
Abrahaamu Santhatini Deevinchithivi Yaakobu Praarthana Aalakinchithivi Isaakunu Entho Hechchinithivi Daaveeduni Raajuga Chesithivi Deenulakai Maraninchithivi Dhanyata Maakila Nosagithivi
Naa Shatruvule Nannu Tariminanu Bhoomi Punaadulu Kadilinanu Maranapu Urule Aavarinchina Maranapaashamulu Chuttukonina Naa Meedike Lechina Devarainaa Nee Prabhaavamutho Jayinchedanu
40 / 303