COLG Songs

No songs found.

Song 276

ఉన్నాడు దేవుడు నాకుతోడుగా

Unnaadu Dhevudu naakuthoduga

ఉన్నాడు దేవుడు నాకుతోడుగా ఉంటాడు దేవుడు నాకునీడగా ||2|| నన్ను విడువడు ఎడబాయడు ఎన్నడు నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు ||2||
పగలు మేఘస్తంభమై నన్ను కాచినాడు రాత్రి అగ్ని స్తంభమై నన్ను నడిపినాడు సమృద్ధి జీవమును నాకు ఇచ్చినాడు సమమైన భూమిపై నన్ను నిలిపినాడు ||ఉన్నాడు దేవుడు||
వాక్యమును భోధించే శక్తి నిచ్చినాడు సత్యమును ప్రకటించే కృపను చూపినాడు పరిశుద్ధుల సహవాసం నాకు ఇచ్చినాడు పరిశుద్ధ స్థలమునకే నన్ను చేర్చుతాడు ||ఉన్నాడు దేవుడు||
English lyrics (transliteration)
Unnaadu Dhevudu naakuthoduga Untaadu Dhevudu naakuneedaga ||2|| Nannu viduvadu edabaayadu ennadu Naalo unnavaadu chaala goppavaadu ||2||
Pagalu meghasthambhamai nannu kaachinaadu Raathri agni sthambhamai nannu nadipinaadu Samruddhi jeevamunu naaku ichinaadu Samamaina bhoomipai nannu nilipinaadu ||Unnaadu Dhevudu||
Vaakyamunu bhodhinche shakthi nichinaadu Sathyamunu prakathinche krupanu choopinaadu Parishuddhula sahavaasam naaku ichinaadu Parishuddha sthalamunake nannu cherchuthaadu ||Unnaadu Dhevudu||
44 / 303