COLG Songs

No songs found.

Song 119

మహిమ ప్రభు నీకే - ఘనత ప్రభు నీకే

Mahima prabhu neeke - ghanatha prabhu neeke

మహిమ ప్రభు నీకే - ఘనత ప్రభు నీకే స్తుతులు వందన స్తోత్రములు - పరిశుద్ధ ప్రభు నీకే ఆరాధన, ఆరాధన నా ప్రియుడు యేసు నీకే నా ప్రియుడు దేవునికి
అమూల్యమైన నీ రక్తముతో - విడుదల నిచ్చితివి రాజులవలె యాజకునివలె - నీకై పిలిచితివి
వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా ప్రేమశక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాథుడా
ఏ వేళ వున్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు నీ నామం హెచ్చున్ నీ రాజ్యం వచ్చున్ నీ చిత్తం నెరవేరును
English lyrics (transliteration)
Mahima prabhu neeke - ghanatha prabhu neeke Sthuthulu vandhana sthothramulu - parishuddha prabhu neeke Aaraadhana, aaraadhana Naa priyudu Yesu neeke Naa priyudu devuniki
Amoolyamaina nee rakthamutho - vidudhala nicchithivi Raajulavale yaajakunivale - neekai pilichithivi
Veluguga throvan thodaiyundi Nadipinchu daivamaa Premashakthitho agnitho veliginchu Abhisheka naadhudaa
Ae vela vunnatti raabovuchunnatti Maa goppa raajuvu Nee naamam hecchun nee raajyam vacchun Nee chittam neravaerunu
227 / 303