COLG Songs

No songs found.

Song 35

భూమ్యాకాశములు సృజించిన

Bhoomyaakaashamulu Srujinchina

భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం (2) నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2) హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) ॥భూమ్యాకాశములు॥
జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2) ॥భూమ్యాకాశములు॥
భుజంగములను అణచివేసి కాచినావు నన్ను ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి (2) ॥భూమ్యాకాశములు॥
నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2) ॥భూమ్యాకాశములు॥
English lyrics (transliteration)
Bhoomyaakaashamulu Srujinchina Yesayyaa Neeke Sthothram (2) Nee Aascharyamaina Kriyalu Nenelaa Marachipodunu (2) Halelooya Looya Hallelooyaa (4)
Baanisathvamu Nundi Shramala Baari Nundi Vidipoinchaavu Nannu Deena Dashalo Nenundagaa Nanu Viduvavaithivi (2) ||Bhoomyaakaashamulu||
Jeevaahaaramai Needu Vaakyamu Poshinchenu Nannu Aakalitho Allaadagaa Nanu Thrupthiparachithivi (2) ||Bhoomyaakaashamulu||
Bhujangamulanu Anachivesi Kaachinaavu Nannu Aapadalo Chikkukonagaa Nannu Levanetthithivi (2) ||Bhoomyaakaashamulu||
Noothana Yerushalem Nithya Nivaasamani Theliyajesithivi Nittoorpulalo Undagaa Nanu Ujjeeva Parachithivi (2) ||Bhoomyaakaashamulu||
222 / 303