COLG Songs

No songs found.

Song 116

మధురమైనది నా యేసు ప్రేమ

Madhuramainadi Naa Yesu Prema

మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ (2) మరువలేనిది నా యేసుని ప్రేమ (2) మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమా… ప్రేమా… ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది||
ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2) చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2) నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||
పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా ఎగసి పడే అలలతో కడలే గర్జించినా (2) మరణపు ఛాయలే దరి చేరనీయక (2) కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి (2) మరణపు ముల్లును విరచిన దేవా (2) జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||
English lyrics (transliteration)
Madhuramainadi Naa Yesu Prema Marapuraanidi Naa Thandri Prema (2) Maruvalenidi Naa Yesuni Prema (2) Madhuraathi Madhuram Naa Priyuni Prema
Premaa… Premaa… Premaa… Naa Yesu Premaa (2) ||Madhuramainadi||
Ihaloka Aashalatho Andhuda Nenaithini Nee Sannidhi Vidachi Neeku Dooramaithini (2) Challani Swaramutho Nannu Neevu Pilachi (2) Neelo Nanu Nilipina Nee Prema Madhuram ||Premaa||
Parvathamulu Tholaginaa Mettalu Gathi Thappinaa Egasi Pade Alalatho Kadale Garjinchinaa (2) Maranapu Chaayale Dari Cheraneeyaka (2) Kougita Daachina Nee Prema Madhuram ||Premaa||
Nee Siluva Prematho Nannu Preminchi Maargamunu Choopi Manninchithivi (2) Maranapu Mullunu Virachina Devaa (2) Jeevamu Nosagina Nee Prema Madhuram ||Premaa||
223 / 303