COLG Songs

No songs found.

Song 152

నీకృప ఆకాశముకంటే ఎత్తైనది - నీప్రేమ సాగరముకంటే లోతైనది

Nee krupa aakaashamukante ethainadi - Nee prema saagaramukante lothainadi

నీకృప ఆకాశముకంటే ఎత్తైనది - నీప్రేమ సాగరముకంటే లోతైనది ||2|| నీ ప్రేమ నాపైన చూపితివి నీ కృప నాపైన నిలిపితివి ||2|| స్తోత్రము స్తోత్రము నీకే స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే ||2||
పాపులైన మనుషులపై నీ ప్రేమ కనికరము చూపించుచున్నావయ్యా నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవుడవు మారని దేవుడవు నీలాంటి దేవుడు ఇలలోనే లేరు స్తుతియించి కీర్తించి ఘనపరచెదను ||స్తోత్రము||
ధనికులకైనా దరిద్రులకైనా నీ జీవ వాక్యమును నీ ప్రేమ మార్గమును ఏకరీతిగా బోధించుచున్న సత్య దేవుడవు సర్వశక్తిమంతుడవు నీ కంటే జ్ఞానులు ఇలలోనే లేరు నీ ఆత్మ శక్తి తో నింపుము దేవా ||స్తోత్రము||
English lyrics (transliteration)
Nee krupa aakaashamukante ethainadi - Nee prema saagaramukante lothainadi ||2|| Nee prema naapaina choopithivi nee krupa naapaina nilipithivi ||2|| Sthrothramu sthrothramu neeke sthuthi sthrothramu sthrothramu neeke ||2||
Paapulaina manushulapai nee prema kanikaramu choopinchuchunnaavayyaa Ninna nedu eka reethiga unna dhevudavu maarani dhevudavu Neelaanti dhevudu ilalone leru sthuthiyinchi keerthinchi ghanaparachedanu ||Sthrothramu||
Dhanikulakainaa daridrulakainaa nee jeeva vaakyamunu nee prema maargamunu Ekareethiga bhodhenchuchunna sathya dhevudavu sarvashakthimanthudavu Nee kante gnyaanulu ilalone leru nee aathma shakthi tho nimpumu dhevaa ||Sthrothramu||
178 / 303