COLG Songs

No songs found.

Song 209

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా

Pakshiraju vale rekkalu chaapi paikegurudaamaa

పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదామా! అలె ఇక సొమ్మసిల్లాగా పైకెగురుదామా! (2) ఆ… శాశ్వత లోకము కొరకు నిత్య రాజ్యము కొరకు (2) //పక్షిరాజు వలె //
యీ లోక స్నేహితులు యీ లోక బంధువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు (2) ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమ లన్ని కోల్పోయిన (2) క్రీస్తు యేసు ప్రేమలో సాగిపోదామా! (2) //పక్షిరాజు వలె //
యీ లోక పోరాటం సాతాను శోధనలు హృదయమును కృంగదీసినా (2) అడుగడుగునా సంకెళ్లతో అడుగు వేయలేకున్నా (2) క్రీస్తు యేసు ప్రేమలో ఎగిరిపోదామా! (2) //పక్షిరాజు వలె //
ఆ మహిమ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో కన్నీరుండదు దిగులుండదు (2) ఎల్లప్పుడూ సంతోషముతో ఎల్లప్పుడూ ఆనందముతో (2) హల్లెలూయా గీతాలతో నిలిచిపోదామా! (2) //పక్షిరాజు వలె //
English lyrics (transliteration)
Pakshiraju vale rekkalu chaapi paikegurudaamaa! Ale ika sommasillaagaa paikegurudaamaa! (2) Aa... shaashvatha lokamu koraku nithya raajyamu koraku (2) // Pakshiraju vale //
Ee loka snehithulu ee loka bandhuvulu janmanichchina thallidandrulu (2) Evaru leka ontari sthithilo premalanni kolpoyina (2) Kreesthu Yesu premalo saagipodaamaa! (2) // Pakshiraju vale //
Ee loka poraatam saathaanu shodhanalu hrudayamunu krungadeesinaa (2) Adugadugunaa sankellatho adugu veyalekunnaa (2) Kreesthu Yesu premalo egiripodaamaa! (2) // Pakshiraju vale //
Aa mahima raajyamulo aa nithya raajyamulo kanneerundadu digulundadu (2) Ellappudoo santhoshamutho ellappudoo aanandamutho (2) Halleluyaa geethaalatho nilichipodaamaa! (2) // Pakshiraju vale //
197 / 303