COLG Songs

No songs found.

Song 266

స్తుతించిన సాతాన్ పారిపోతాడు

Sthuthinchina Saataan paaripothaadu

స్తుతించిన సాతాన్ పారిపోతాడు కునికితే తిరిగి వస్తాడు స్తుతించిపాడీ కోటను కూల్చెదం స్తుతుల శక్తితో యెరికో పట్టెదం
దావీదు పాడగా సౌలుకు విడుదల కలతలు తీరెను నెమ్మది దొరికెను
స్తుతించు దావీదుకు ధైర్యము నిండెనూ విశ్వాస వాక్కుతో గొల్యాతును గెలిచెను
గొర్రెల కాపరి రాజుగా మారెను ఆరాధన వీరునికి - ప్రమోషన్ దొరికెను
చేప కడుపులో యోనా స్తుతించెను విడుదల పొంది - నీనెవె చేరెనూ
పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం స్వార్థం నలుగ గొట్టి జయమును పొందెదం
English lyrics (transliteration)
Sthuthinchina Saataan paaripothaadu Kunikithe thirigi vasthaadu Sthuthinchipaadee kotanu koolchedham Sthuthula shakthitho Yeriko pattedham
Dhaveedhu paadhagaa Sauluku vidudhala Kalathalu theerenu nemmadi dhorikenu
Sthuthinchu Dhaveedhuku dhairyamu nindhenoo Vishwaasa vaakkutho Golyaathunu gelichenu
Gorrela kaapari raajugaa maarenu Aaraadhana veeruniki - promotion dhorikenu
Chepa kadupulo Yonaa sthuthinchenu Vidudhala pondhi - Nineve cherhenoo
Pedhavipai sthuthulu chethilo vaakyam Swaartham naluga gotti jayamunu pondhedham
294 / 303