COLG Songs

No songs found.

Song 274

తరతరాలలో యుగయుగాలలో

Tharatharaalalo Yugayugaalalo

తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దేవుడు||
సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||
తండ్రి కుమార ఆత్మయు ఒకడైయున్న రూపము ||దేవుడు||
English lyrics (transliteration)
Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo Devudu Devudu Yese Devudu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa
Bhoomini Puttinchakamunupu Lokamu Punaadi Lenapudu ||Devudu||
Srushtiki Shilpakaarudu Jagathiki Aadisambhoothudu ||Devudu||
Thandri Kumaara Aathmayu Okadaiyunna Roopamu ||Devudu||
113 / 303