COLG Songs

No songs found.

Song 275

తెగులు నీ గుడారమున్ - సోకదులే పుత్రుడా

Thegulu nee gudaaramun - sokadule puthrudaa

తెగులు నీ గుడారమున్ - సోకదులే పుత్రుడా అపాయము రానేరాదు రానేరాదు పుత్రికా
ఉన్నతమైన ప్రభుయేసుని - సొంతం చేసికొంటివే ఆశ్రయమిచ్చు ఆ దేవుని - ఆధారం చేసికొంటివే
గొర్రెపిల్ల రక్తముచే - సాతానున్ జయించితిమే ఆత్మయందు వాక్యమందు - అనుదినం జయముండున్
ప్రభుకోసము మన శ్రమలు - ఎప్పుడును వ్యర్థముగాదు తొట్రిల్లక స్థిరముగను విరివిగా - సేవ చేసెదం
మనకైన నివాసముల్ - పరలోకమందుండు రాబోయెడి రక్షకుని - ఎదురుచూచి వేచియుందుం
English lyrics (transliteration)
Thegulu nee gudaaramun - sokadule puthrudaa Apaayamu raaneraadu Raaneraadu puthrikaa
Unnathamaina Prabhuyesuni - sontham chesikontive Aashrayamicchu aa Devuni - aadhaaram chesikontive
Gorrepilla rakthamuche - Saathaanun jayinchithime Aathmayandu vaakyamandu - anudinam jayamundun
Prabhukosamu mana shramalu - eppudunu vyarthamugaadu Thotrillaka sthiramuganu viriviga - seva chesedam
Manakaina nivaasamul - paralokamandundu Raaboyedi rakshakuni - eduruchoochi vechiyundum
115 / 303