COLG Songs

No songs found.

Song 44

దిగిరమ్ము దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్మయ్యా

Digirammu digirammu digirammu Maapai digirammu digirammayyaa

దిగిరమ్ము దిగిరమ్ము దిగిరమ్ము – మాపై దిగిరమ్ము దిగిరమ్మయ్యా ||2|| పరిశుద్ధాత్మ దిగిరమ్ము – శక్తితో మమ్ము నింపుమయా పరిశుద్ధాత్మ దిగిరమ్ము – శక్తితో మమ్ము నింపుమయా ||దిగి||
ఆది అపొస్తులపై దిగినట్లు – నేడు మాపై దిగిరమ్ము ||2|| ఉజ్జీవమును లేపుమయా – అగ్నితో మమ్ము నింపుమయా ||2|| ||దిగి||
ఆది సంఘముపై దిగి వచ్చినట్లు నేడు మాపై దిగిరమ్ము ||2|| ఉజ్జీవమును లేపుమయా – సంఘమును బలపరచుమయ్యా ||2|| ||దిగి||
English lyrics (transliteration)
Digirammu digirammu digirammu – Maapai digirammu digirammayyaa ||2|| Parishuddhaathma digirammu – Shakthitho mammu nimpumayaa Parishuddhaathma digirammu – Shakthitho mammu nimpumayaa ||Digi||
Aadi aposthulapai diginatlu – Nedu maapai digirammu ||2|| Ujjeevamunu lepumayaa – Agnitho mammu nimpumayaa ||2|| ||Digi||
Aadi sanghamupai digi vachinatlu nedu maapai digirammu ||2|| Ujjeevamunu lepumayaa – Sanghamunu balaparachumayyaa ||2|| ||Digi||
117 / 303