COLG Songs

No songs found.

Song 04

ఆలోచనకర్తవైన నా దేవా

Aalochanakarthavaina naa devaa

ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనలతో ఆవరించియున్నావు నీ ఆత్మ శక్తితో బలపరుచుచున్నావు నిత్యము నీ కృపతో ఆశ్చర్యకరుడా స్తోత్రము ఆలోచనకర్త స్తోత్రము
ఇదియే త్రోవని - నా వెంట నుండి ఆ త్రోవలన్నియు - సరాళను చేయుచు నా ముందు నడుచుచు - ద్వారములు తెరుచుచు నడిపించుచున్నావు - సీయోను చెంతకు
నా కలవరములన్ని - కనుమరుగు చేయుచు నా కన్నీరంతా - నీ కవిలెలో దాయుచు ఉపదేశ క్రమముతో - ఉత్తములను చేయుచు మా ఊహలన్నింటిని - పరిశుద్ధపరచావు
ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానముల సమృద్ధి నా కోసగి కరుణించుచు నీవు - కృపలను జూపుచు ఎక్కించుచున్నావు - ఉన్నత స్థలములకు
English lyrics (transliteration)
Aalochanakarthavaina naa devaa Nadipinchuchunnavu needu aalochanalatho Aavarinchiyunnavu nee aathma shakthitho Balaparuchuchunnavu nithyamu nee krupatho Aascharyakarudaa sthothramu aalochanakartha sthothramu
Idhiye throvani - naa venta nundi Aa throvalanniyu - saraalanu cheyuchu Naa mundu naduchuchu - dwaaramulu Theruchuchu nadipinchuchunnavu - seeyonu chenthaku
Naa kalavaramulanni - kanumarugu cheyuchu Naa kanneerantha - nee kavilelo daayuchu Upadesha kramamutho - uththamulanu cheyuchu Maa oohalannintini - parishuddhaparachaavu
Aascharyakaramaina aalochana naakichchi Nee buddhi gyaanamula samruddhi naa kosagi Karuninchuchu neevu - krupalanu joopuchu Ekkinchuchunnavu - unnatha sthalamulaku
28 / 303