COLG Songs

No songs found.

Song 15

ఆశ్చర్యములు నీ కార్యములు

Aascharyamulu nee kaaryamulu

ఆశ్చర్యములు నీ కార్యములు || 4 || దేవుని కార్యములాశ్చర్యములు || 2 ||
యేసు నామమునెరిగిన బిడ్డలు ఏక మనసుతో ప్రార్థించగా పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని కార్యముల్ వివరించిరి
యేసు నెరిగిన పౌలు శీలలు - యేసు వార్తను ప్రకటించుచ పట్టణములు గలిబిలి చేసిరి - ప్రజలను కలవరపరచిరి
యేసు నెరిగిన యోహాను పేతురు యేసు నామమున్ ప్రార్థించగా కుంటివాడు దిగ్గున లేచెన్ నడుచుచూ దేవుని స్తుతియించెను
English lyrics (transliteration)
Aascharyamulu nee kaaryamulu || 4 || Devuni kaaryamulaascharyamulu || 2 ||
Yesu naamamunerigina biddalu Eka manasutho praardhinchagaa Parishuddhaatmatho nindinavaarai Devuni kaaryamul vivarinchiri
Yesu nerigina Paulu Seelalu - Yesu vaarthanu prakatinchucha pattanamulu Galibili chesiri - prajalanu kalavaraparachiri
Yesu nerigina Yohaanu Pethuru Yesu naamamun Praardhinchagaa kuntivaadu digguna lechen Naduchuchoo devuni sthuthiyinchenu
31 / 303