COLG Songs

No songs found.

Song 16

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ

Aasheervaadambul maa meeda

ఆశీర్వాదంబుల్ మా మీద – వర్షింపజేయు మీశ ఆశతో నమ్మి యున్నాము – నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ – గ్రుమ్మరించుము దేవా
ఓ దేవా పంపింపవయ్యా – నీ దీవెన ధారలన్ మా దాహమెల్లను బాపు – మాధుర్యమౌ వర్షమున్ ॥ఇమ్మాహి॥
మా మీద కురియించు మీశ – ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద – క్షామంబు పోనట్లుగన్ ॥ఇమ్మాహి॥
ఈనాడే వర్షింపు మీశ – నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి – సన్నుతి బ్రార్థింతుము ॥ఇమ్మాహి॥
English lyrics (transliteration)
Aasheervaadambul maa meeda – Varshimpajeyu Meesha Aashatho nammi yunnaamu – Nee sathya vaagdattamu Immaahi meeda krummarinchumu Devaa Krammara prema varshambun – Grummarinchumu Devaa
O Devaa pampimpavayyaa – Nee deevena dhaaralan Maa daahamellanu baapu – Maadhuryamau varshamun ||Immaahi||
Maa meeda kuriyinchu Meesha – Prema pravaahambulan Samastha deshambu meeda – Kshaamambu ponattlugan ||Immaahi||
Eenaade varshimpu Meesha – Nee nindu deevenalan Nee naamamanduna vedi – Sannuthi braardhintumu ||Immaahi||
29 / 303