COLG Songs

No songs found.

Song 11

ఆరాధనా ఆరాధనా ప్రభూయేసుక్రిస్తుకే ఆరాధనా

Aaradhana Aaradhana Prabhu Yesukristuke Aaradhana

ఆరాధనా ఆరాధనా ప్రభూయేసుక్రిస్తుకే ఆరాధనా స్తుతి కీర్తన స్తుతి కీర్తన రాజది రాజుకే స్తుతి కీర్తన జీవాది పతి అయిన యెహోవాకు ప్రభువుల ప్రభువైన యేసునకు నే పడేదన్ కొనియాడేదన్ కొనియాడి కీర్థించేదన్ ||2|| ||ఆరాధనా||
చీకటి నుండి వెలుగునకు నడిపెను నను క్రీస్తు మరనము నుండి జీవముకు నదిపెను నను క్రీస్తు. ||2|| మార్గము సత్యము జీవము నా యేసే నా గమ్యం నా సర్వము నా ఉన్నతమైన కోట ||2||
మోడైపోయిన నా బ్రతుకు చిగురింప జేసెను ప్రభు యేసు తన ద్రాక్షా వల్లిలో ఒక తీగేగా నాటేను నను క్రీస్తు. ||2|| ఆత్మ ఫలము ఫలి ఇంచేదను నా ప్రభు ఏసులో ||2|| చిరకాలము నా యేసుకై ఇలలో జీవింతును ||2|| ||ఆరాధనా||
English lyrics (transliteration)
Aaradhana Aaradhana Prabhu Yesukristuke Aaradhana Stuthi Keerthana Stuthi Keerthana Raajadi Raajuke Stuthi Keerthana Jeevadi Pathi Ayina Yehovaku Prabhulap Prabhvain Yesukanaku Nē paḍedan koniyāḍedan koniyāḍi keertinchēdan ||2|| ||Aaradhana||
Cheekati Nundi Velugunaku Nadipenu Nanu Krīstu Maranamu Nundi Jeevamuku Nadipenu Nanu Krīstu ||2|| Margamu Sathyamu Jeevamu Naa Yesē Naa Gamyam Naa Sarvam Naa Unnathamaina Kōta ||2||
Mōdaipoyina Naa Brathuku Chigurimpa Jēsenu Prabhu Yesu Tana Draksha Vallilo Oka Theegēga Naṭenu Nanu Krīstu ||2|| Aathma Phalamu Phali Inchēdanu Naa Prabhu Yesulo ||2|| Chirakālamu Naa Yesukāi Ilalo Jeevinthunu ||2|| ||Aaradhana||
25 / 299