COLG Songs

No songs found.

Song 72

ఇది కమనీయ కళ్యాణ రాగం

Idi kamaneeya kalyaana raagam

ఇది కమనీయ కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యా రాగం అభిమానులందించు దీవెన గానం
ప్రేమానురాగాలు పంచెడి గృహమై బంధుజనాలికి ప్రీతికరముగా ప్రార్ధన సహవాస ఫలములను పొందుచు ప్రభు యేసు సేవలో పయనించుడి
మధురిమలొలికే మమతల మనువు దేవాధి దేవుని దీవెన సిరులు కుటుంబ పరివారం పరిచర్యకంకితం వైవాహిక జీవనం విభుడేసుకంకితం
English lyrics (transliteration)
Idi kamaneeya kalyaana raagam anuraaga dhaampathya jeevanam santhosha soubhaagya sandhyaa raagam abhimaanulandhinchu deevena gaanam
premaanu raagaalu panchedi gruhamai bandhujanaaliki preethikaramugaa praardhana sahavaasa phalamulanu pondhuchu prabhu yesu sevalo payaninchudi
madhurimalolike mamathala manuvu devaadhi devuni dheevena sirulu kutumbha parivaaram paricharyakankitham vaivaahika jeevanam vibhudesukankitham
33 / 292