COLG Songs

No songs found.

Song 19

అగ్నిని కుమ్మరించుము పరిశుద్ధ అగ్నిని కుమ్మరించుము

Agnini kummarinchumu Parishuddha agnini kummarinchumu

అగ్నిని కుమ్మరించుము - పరిశుద్ధ అగ్నిని కుమ్మరించుము ||2|| నా జీవితకాలమంతా - నీ సాక్షిగా జీవించెద ||4|| ||అగ్నిని||
మోషే అహరోనులన్ - అభిషేకించిన దేవా ||2|| నన్ను అభిషేకించుమయా నీ మార్గములో నడుపుమయా ||4|| ||అగ్నిని||
ఏలియా ఎలీషాలను - అభిషేకించిన దేవా ||2|| నన్ను అభిషేకించుమయా - నీ బలముతో నింపుమయా ||4|| ||అగ్నిని||
సమూయేలు దావీదులన్ - అభిషేకించిన దేవా ||2|| నన్ను అభిషేకించుమయా - నీ ఆత్మతో నింపుమయా ||4|| ||అగ్నిని||
English lyrics (transliteration)
Agnini kummarinchumu - Parishuddha agnini kummarinchumu ||2|| Naa jeevithakaalamanthaa - Nee saakshigaa jeevincheda ||4|| ||Agnini||
Moshe Aharonulan - Abhishekinchina Dheva ||2|| Nannu abhishekinchumayaa nee maargamulo nadupumayaa ||4|| ||Agnini||
Eliyaa Eleeshaalanu - Abhishekinchina Dheva ||2|| Nannu abhishekinchumayaa - Nee balamutho nimpumayaa ||4|| ||Agnini||
Samooyelu Dhaveedulan - Abhishekinchina Dheva ||2|| Nannu abhishekinchumayaa - Nee aathmatho nimpumayaa ||4|| ||Agnini||
3 / 303