COLG Songs

No songs found.

Song 32

అతి త్వరలో వచ్చుచున్నాడు

Ati tvaralo vacchuchunnaadu

అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా (2) ఆర్భాటముతో బూరధ్వనితో (2) మహా మహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను (2)
1. ఈ లోక కార్యాలందు ఎంత కాలం సంతసిస్తావు ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా (2) ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పంచుము (2) || అతి త్వరలో ||
2. దేవుని ఉగ్రత త్వరలో రానైయున్నది కాల్చివేయును అంధకార సంబంధులను నీతిమంతులు పరలోకం స్వతంత్రించుకొందురు నిత్య జీవము కలిగి ఆనందింతురు ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు ఈ జీవితాంతము వరకు యేసుకై నిలిచెదము (2) || అతి త్వరలో ||
English lyrics (transliteration)
Ati tvaralo vacchuchunnaadu Yesayya meghaaseenudigaa (2) Aarbhataamuto booradhvanito (2) Mahaa mahima prabhaavamutonu dootalu samoohamutonu (2)
1. Ee loka kaaryaalandu enta kaalam santasistaaru Aa Yesuu pilupuku neevu palukavaa (2) Eenaade aayana vaipu tirugumu Nee bratukune aayana karpanchumu (2) || Ati tvaralo ||
2. Devuni ugrata tvaralo raanaiyunnadi Kaalchiveyunu andhakara sambandhulanu Neetimantulu paralokam svatantrinchukondaru Nitya jeevamu kaligi aanandinthuru Ika konta kaalame ee loka kashtalu Ee jeevitaantamu varaku Yesukai nilichedamu (2) || Ati tvaralo ||
4 / 303