COLG Songs

No songs found.

Song 25

అనుక్షణము నిన్నే కొలుతును

Anukshanamu ninne kolutunu

అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా పునరుద్ధానుడా -పరిశుద్ధుడా
అధికారులైనా- దేవదూతలైనా వస్త్రహీనులైన -ఉపద్రవమైన కరువైన -ఖడ్గమైన || అనుక్షణము ||
రోగినైనా నాకై -త్యాగమైనవే దోషినైన నాకై-దాహము గొన్నావే ఊహకందదయ్యా -నీ ధర్మమూ || అనుక్షణము ||
శ్రమలైనా -హింసలైనా రాబోవునవైనా -ఉన్నవైనా మరణమైన -జీవమైన || అనుక్షణము ||
ఒంటరినైనా నా కంటినీరు తుడిచావే కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే || అనుక్షణము ||
English lyrics (transliteration)
Anukshanamu ninne kolutunu Punaruddhaanudaa Punaruddhaanudaa -Parishuddhudaa
Adhikaarulainaa- Devaduutalainaa Vastrahiinulaina -Upadravamina Karuvaina -Khadgamaina || Anukshanamu ||
Roginainaa naakai -Tyaagamainave Doshinaina naakai-Daahamu gonnaave Uohakandadayyaa -Nee dharmamuu || Anukshanamu ||
Shramalainaa -Himsalainaa Raabovunavainaa -Unnavainaa Maranamaina -Jeevamaina || Anukshanamu ||
Ontarinainaa naa kantineeru tudichaave Kantipapala nee inta cherchukunnave Mantinainaa nannu nee bantugaa chesaave || Anukshanamu ||
7 / 303