COLG Songs

No songs found.

Song 62

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా

Evarainaa unnaaraa echatainaa unnaaraa

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు
1.హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నాకోసము తనకు తాను చేసినాడు సిలువయాగము ||ఎవరైనా||
2.అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా జతనుకోరువారు దొరకరు ఎంత వెదకినా నీచుడనని చూడకుండా నాకోసము మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము||ఎవరైనా||
3.స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నాకోసము ఉన్నందతా ఇచ్చినాడు ఏమి త్యాగము ||ఎవరైనా||
English lyrics (transliteration)
Evarainaa unnaaraa echatainaa unnaaraa Eelaati snehithudu Naa Yesayya laanti manchi snehithudu Preminchi praanambettina goppa snehithudu
1. Hethuvemi lekundaa laabhamemi pondhakundaa Prema choopuvaaru leru lokamandunaa Nenu korukokundaa naakosamu Thanaku thaanu chesinaadu siluvayaagamu || Evarainaa ||
2. Anthasthulu lekundaa arhathalu choodakundaa Jathanukoruvaaru dhorakaru entha vedhakinaa Neechudanani choodakundaa naakosamu Mahimananthaa veedinaadu emi chithramu || Evarainaa ||
3. Swaarthamemi lekundaa phalitham aashinchakundaa Melu cheyuvaaru evaru vishwamandunaa Emi dhaachukokundaa naakosamu Unnadhanthaa icchinaadu emi thyaagamu || Evarainaa ||
59 / 303