COLG Songs

No songs found.

Song 53

ఏమి ఉన్నా లేకున్నా

Emi unna lekunna

ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా (2) యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును (2) ఆనందింతును ఆరాధింతును (2) యేసు నందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును (2)
మందలో గొర్రెలు లేకున్ననూ శాలలో పశువులు లేకున్ననూ (2) ఏమి నాకు లేకున్నా కష్ట కాలమందైనా (2) ||యేసునందే||
ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ అంజూరపు చెట్లు పూయకున్ననూ (2) ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా (2) ||యేసునందే||
English lyrics (transliteration)
Emi unna lekunna Evaru naaku lekunna (2) Yesu nande aanandinthunu Yesayyane aaraadinthunu (2) Aanandinthunu aaraadinthunu (2) Yesu nande aanandinthunu Yesayyane aaraadinthunu (2)
Mandhalo gorrelu lekunnanoo Shaalalo pashuvulu lekunnanoo (2) Emi naaku lekunna Kashta kaalamandhaina (2) ||Yesunande||
Dhraaksha chettu phalinchukunnanoo Anjoorapu chettu pooyakunnanoo (2) Emi naaku lekunna Nashta samayamandhaina (2) ||Yesunande||
63 / 303