COLG Songs

No songs found.

Song 60

ఎప్పుడు ఆనందం నా యేసు యిచ్చునే

Eppudu Aanandam

ఎప్పుడు ఆనందం నా యేసు యిచ్చునే స్తుతింతున్ స్తుతింతున్ స్తుతిజేయుచూ ఉందున్ హల్లెలూయా ఆనందమే
ఉన్నతుని చాటునన్ సర్వశక్తుని నీడన్ ఎప్పుడుందునే దేవుని చూచి ఆశ్రయకోటని - తెలిపెద ఎప్పుడు
తన రెక్కలతో నన్ను కప్పి - కాచి నడిపించున్ ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గము - నాకు కేడెము
మార్గము లందు నన్ను గావ - దూతలు నాకుండు రాతికి పాదముల్ తగులకుండ - నన్నెత్తి పట్టుకొనున్
సింహములను త్రాసుపాములన్ - త్రొక్కి నడిచెదన్ సాతానులోని శక్తిని జయించ - అధికారం ఉన్నది
English lyrics (transliteration)
Eppudu Aanandam Eppudu aanandam naa Yesu yicchune Sthuthinthun sthuthinthun sthuthijeyuchu undun Hallelujah aanandame
Unnathuni chaatunan sarvashakthuni needan eppudundune Devuni choochi aashrayakotani - thelipeda eppudu
Thana rekkalatho nannu kappi - kaachi nadipinchun Aayana vaakyamu aathmeeya khadgamu - naaku kedemu
Maargamu landu nannu gaava - doothalu naakundu Raathiki paadamul thagulakunda - nannetthi pattukonun
Simhamulanu thraasupaamulan - throkki nadichedan Saathaanuloni shakthini jayincha - adhikaaram unnadi
54 / 303