COLG Songs

No songs found.

Song 49

ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావా

E sati leni yesuni prema eppudaina ruchiyimchinava

ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావా యిప్పుడైనా ఆశించి రావా
నీ దేవుండెవరు నీ పూజెవ్వరికి నశియించె వెండి బంగారాలకా నిజ దైవమెవరు నీ రక్షకుడెవరు నీవెన్నడైనా తలచావా నీకున్న లోటెరిగినావా
కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించిందీ నీ కొరకై నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమ గ్రోలన్ మోదంబున రావదేల
వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప నవతరంచి బలియాగమైన ప్రభు యేసు కాక మరి ఎవ్వరైనను కలరా మనసారా యోచించిరావా
English lyrics (transliteration)
E sati leni yesuni prema eppudaina ruchiyimchinava Yippudaina asimchi rava
Ni devumdevaru ni pujevvariki nasiyimche vemdi bamgaralaka Nija daivamevaru ni rakshakudevaru nivennadaina talachava Nikunna loteriginava
Kaluvari giripai viluvaina pranam arpimchi maranimchimdi ni korakai Ninnemtagano premimchinatti ni devuni prema Grolan modambuna ravadela
Vedambulamdu vrayabadinatlu I dharanu rakshimpa navataramchi Baliyagamaina prabu yesu kaka mari evvarainanu kalara Manasara yochimchirava
61 / 303