COLG Songs

No songs found.

Song 86

జీవాధిపతి యేసు ఈ లోక రక్షకుడు

Jeevadhipathi Yesu Ee loka rakshakudu

జీవాధిపతి యేసు – ఈ లోక రక్షకుడు ॥2॥ సర్వశక్తిమంతుడు సర్వాధికారి – సర్వసృష్టికర్త మనదేవుడు ॥2॥ జయభేరిని మ్రోగింతుము – జయనాదము చేసెదము ॥2॥ ॥జీవాధిపతి॥
ఫరో బానిసత్వము నుండి ప్రజలను విడిపించెను ఎర్ర సముద్రము రెండుపాయలుగా చీల్చి నడిపించెను ॥2॥ ఎడారి నుండి కానాను చేర్చెను బలవంతుడగు దేవుడు ॥2॥ ॥జయభేరి॥
పాపపు సంకెళ్ళు త్రుంచివేసి విడుదల కలిగించెను అంధకార జీవితాలలో వెలుగును నింపెను ॥2॥ సాతాను అధికారము తొలగించి శాపము బాపిన దేవుడు ॥2॥ ॥జయభేరి॥
English lyrics (transliteration)
Jeevadhipathi Yesu – Ee loka rakshakudu ||2|| Sarvashakthimanthudu sarvaadhikaari – Sarvasrushtikartha manadevudu ||2|| Jayabherini mroginthumu – Jayanaadamu chesedhamu ||2|| ||Jeevadhipathi||
Pharo baanisathvamu nundi prajalanu vidipinchenu Erra samudramu rendupaayalugaa cheelchi nadipinchenu ||2|| Edaari nundi Kaanaanu cherchenu balavanthudagu devudu ||2|| ||Jayabherini||
Paapapu sankellu thrunchivesi vidudala kaliginchenu Andhakaara jeevithaalalo velugunu nimpenu ||2|| Saathaana adhikaaramu tholaginchi shaapamu baapina devudu ||2|| ||Jayabherini||
106 / 303