COLG Songs

No songs found.

Song 90

జీవనదిని నా హృదయములో

Jeevanadini Naa Hrudayamulo

జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా (2)
శరీర క్రియలన్నియు నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||
హల్లెలూయా ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ (2) ||జీవ నదిని||
English lyrics (transliteration)
Jeevanadini Naa Hrudayamulo Pravahimpa Cheyumayyaa (2)
Shareera Kriyalanniyu Naalo Nashiyimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini||
Balaheena Samayamulo Nee Balamu Prasaadinchumu (2) ||Jeeva Nadini||
Endina Emukalanniyu Thirigi Jeevimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini||
Aathmeeya Varamulatho Nannu Abhishekam Cheyumayyaa (2) ||Jeeva Nadini||
Hallelujah Amen Amen Hallelujah Amen (2) ||Jeeva Nadini||
103 / 303