COLG Songs

No songs found.

Song 88

జీవమా… యేసయ్యా…

Jeevama… Yesayya…

జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3) స్తోత్రము యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) ||జీవమా||
మేడ గది మీద అపోస్తులపై కుమ్మరించినాత్మ వలె పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ ప్రేమను కుమ్మరించుము (2) ||స్తోత్రము||
అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము (2) ||స్తోత్రము||
English lyrics (transliteration)
Jeevama… Yesayya… Aathmatho Nimpumaa – Abhishekinchumaa Stothramu Stothramu Yesayya (3) Stothramu Yesayya Aaradhana Aaradhana Aaradhana Neeke (2) ||Jeevama||
Meda Gadhi Meedha Aposthulapai Kummarinchinaathma Vale Parishuddhaagni Jwala Vale Nee Premanu Kummarinchumu (2) ||Stothramu||
Anudhinam Nee Divya Sevalo Abhishekam Dayacheyumaa Palu Dishala Suvaartha Prakatimpa Nee Aathmanu Kummarinchumu (2) ||Stothramu||
104 / 303