COLG Songs

No songs found.

Song 89

జీవము గల దేవుడు జీవించే దేవుడు

Jeevamu gala devudu jeevinche devudu

జీవము గల దేవుడు-జీవించే దేవుడు పరలోక రాజు-పరిశుద్ధ దేవుడు-2 ఆకాశ భూమిని సృష్టించిన సర్వాధికారి-2 ప్రభు యేసు నామమునకు స్తోత్రంబులు-2 హల్లెలూయ స్తోత్రం-హల్లెలూయ స్తోత్రం-2 హల్లెలూయా.... హల్లెలూయా....-2
సత్యమైన దేవుడు-నిత్యమైన దేవుడు-2 వెలుగైన దేవుడు-ప్రేమ గల దేవుడు-2 సర్వాన్ని సృష్టించిన సర్వాధికారి-2 "ప్రభుయేసు"
నాలో ఉండే దేవుడు-నాతో ఉండే దేవుడు-2 వాక్యమైన దేవుడు-ఆత్మ అయిన దేవుడు-2 మరణాన్ని జయించిన సర్వాధికారి-2 "ప్రభు యేసు"
English lyrics (transliteration)
Jeevamu gala devudu jeevinche devudu Paraloka raaju-parishuddha devudu-2 Aakaasha bhuumini srushtinchina sarvaadhikaari-2 Prabhu yesu naamamunaku sthotrambulu-2 Hallelujah sthotram-hallelujah sthotram-2 Hallelujah.... Hallelujah....-2
Satyamaina devudu-nityamaina devudu-2 Velugaina devudu-prema gala devudu-2 Sarvaanni srushtinchina sarvaadhikaari-2 "Prabhuyesu"
Naalo unde devudu-naatho unde devudu-2 Vaakyamaina devudu-aatma ayina devudu-2 Marananni jayinchina sarvaadhikaari-2 "Prabhu yesu"
105 / 303