COLG Songs

No songs found.

Song 109

క్రీస్తులో జీవించునాకు

Kreesthulo jeevinchunaaku

క్రీస్తులో జీవించునాకు ఎల్లప్పుడు జయముండును జయముంది (3)
ఎటువంటి శ్రమలొచ్చిన నేను దిగులుపడను యిలలో ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు
నా రాజు ముందున్నాడు జయముతో వెళ్ళుచున్నాడు మట్టలను చేతబట్టి - నేను హోసన్న పాడెదను
సాతాను అధికారమున్ నా రాజు తీసివేసెను సిలువలో దిగ గొట్టి - యేసు కాళ్ళతో త్రొక్కివేసెనె - క్రీస్తు
English lyrics (transliteration)
Kreesthulo jeevinchunaaku Ellappudu jayamundunu Jayamundi (3)
Etuvanti shramalochina Nenu digulupadanu yilalo Evaremi cheppinanu Nenu soliponeppudu
Naa raaju mundunnaadu Jayamutho velluchunnaadu Mattalanu chethabatti - nenu hosanna paadedanu
Saathaanu adhikaaramun Naa raaju theesivesenu Siluvalo diga gotti - Yesu Kaallatho throkkivesene - Kreesthu
90 / 303