COLG Songs

No songs found.

Song 69

గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు

Goppa devudu goppa devudu goppa devudu Yesu

గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసిను చూడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు
అ|ప|| :- ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ
ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరన నేలను చేసి (2) నీళ్ళను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు (2)
తనవారి పక్షమున నిలిచి యుద్ధమును చేసినవాడు (2) దుష్టాగ్ని బాణమును తెగనరికిన దేవుని చూడు (2)
English lyrics (transliteration)
Goppa devudu goppa devudu goppa devudu Yesu Goppa kaaryaalu mahima kaaryaalu ennenno chesinu choodu Goppa devudu goppa devudu goppa devudu Yesu Goppa devudu goppa devudu goppa devudu Yesu
A|Pa|| :- Aamen aamen hallelooya Aamen aamen hallelooya Aamen aamen hallelooya Aamen aamen hallelooya
Edurochina sandramu cheelchi aarana nelanu chesi (2) Neellanu godaluga nilipi nadipinchina vainamu choodu (2)
Tanavaari pakshamuna nilichi yuddhamunu chesinavaadu (2) Dushtaagni baanamunu teganarikina devuni choodu (2)
94 / 303