COLG Songs

No songs found.

Song 67

గీతం గీతం జయ జయ గీతం

Geetham Geetham Jaya Jaya Geetham

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) || గీతం||
చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు || గీతం||
వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి || గీతం||
అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి || గీతం||
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి || గీతం||
English lyrics (transliteration)
Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi Thatti Paadedamu (2) Yesu Raaju Lechenu Hallelooyaa Jaya Maarbhatinchedhamu (2) || Geetham ||
Choodu Samaadhini Moosina Raayi Doralimpabadenu Andu Vesina Mudra Kaavali Nilchenu Daiva Suthuni Mundu || Geetham ||
Valadu Valadu Aeduva Valadu Velludi Galilayaku Thanu Cheppina Vidhamuna Thirigi Lechenu Parugidi Prakatinchudi || Geetham ||
Anna Kayapa Vaarala Sabhayu Adaruchu Parugidiri Inka Dootha Ganamula Dhvanini Vinuchu Vanakuchu Bhayapadiri || Geetham ||
Gummamul Therachi Chakkaga Naduvudi Jaya Veerudu Raagaa Mee Mela Thaalla Vaadyamul Boora Letthi Dhvaninchudi || Geetham ||
92 / 303