COLG Songs

No songs found.

Song 66

గడిచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్య నీకే స్తోత్రము

Gadachina kaalamantha nee krupalo daachina

గడిచిన కాలమంత నీ కృపలో దాచిన యేసయ్య నీకే స్తోత్రము పగలు రేయి విడువక ఎడబాయక కాచిన దేవా స్తోత్రము ॥2॥ స్తోత్రము నీకే స్తోత్రము నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము స్తోత్రము నీకే స్తోత్రము నన్ను కాపాడిన దేవా నీకే స్తోత్రము ॥2॥ ॥గడిచిన॥
ఏ అపాయము నాకు రాకుండా ఏ తెగులు నన్ను ముట్టకుండా ॥2॥ రక్షించినావయా పోషించినావయ్యా ॥2॥ నే బ్రతుకు దినములు పొడిగించినావయ్యా ॥స్తోత్రము॥
నా మొరను ఆలకించి ఆడుకొంటివి నీ వాక్కుతో నన్ను స్వస్థపరచితివి ॥2॥ బలపరచినావయ స్థిరపరచినావయ ॥2॥ నా భారమంతయు నీవే మోసినావయ్యా ॥స్తోత్రము॥ ॥గడిచిన॥
English lyrics (transliteration)
Gadachina kaalamantha nee krupalo daachina Yesayya neeke sthothramu Pagalu reyi viduvaka edabaayaka kaachina devaa sthothramu ||2|| Sthothramu neeke sthothramu nannu kaachina devaa neeke sthothramu Sthothramu neeke sthothramu nannu kaapaadina devaa neeke sthothramu ||2|| ||Gadachina||
Ee apaayamu naaku raakundaa ee tegulu nannu muttakundaa ||2|| Rakshinchinaavayaa poshinchinaavayyaa ||2|| Ne brathuku dinamulu podiginchinaavayyaa ||Sthothramu||
Naa moranu aalakinchi aadukontivi nee vaakkutho nannu svasthaparachitivi ||2|| Balaparachinaavaya sthiraparachinaavaya ||2|| Naa bhaaramanthayu neeve mosinaavayyaa ||Sthothramu|| ||Gadachina||
91 / 303