COLG Songs

No songs found.

Song 134

నా సమస్యలన్నియు యేసు తప్పక తొలగిస్తాడు

Naa samasyalanniyu Yesu thappaka tholagistaadu

నా సమస్యలన్నియు యేసు తప్పక తొలగిస్తాడు ||2|| సజీవుడేసే నా రక్షణకర్త ||2|| నేను చింతించను దేనిని గూర్చి ||నా సమస్యలన్నియు||
మరణము గెలిచిన యేసు నను కాయును ||2|| వాక్యమును పట్టుకొని నడిచెదను నేను యేసుతో సహవాసం చేసేదనెపుడు ||నా సమస్యలన్నియు||
హృదయపు భారమునంత యేసు తొలగించును ||2|| నాకు నెమ్మది నిచ్చును నీ వాక్యము నేను మరువక నిత్యము పఠియింతునెపుడు ||నా సమస్యలన్నియు||
యేసుని నామంలో శక్తి నే పొందెదా యేసు రక్తమే విజయము నాకు దొరకును శాశ్వత జీవము ||నా సమస్యలన్నియు||
English lyrics (transliteration)
Naa samasyalanniyu Yesu thappaka tholagistaadu ||2|| Sajeevudese naa rakshana kartha ||2|| Nenu chinthinchanu denini goorchi ||Naa samasyalanniyu||
Maranamu gelichina Yesu nanu kaayunu ||2|| Vaakyamunu pattukoni nadichedanu Nenu Yesutho sahavaasam chesedanepudu ||Naa samasyalanniyu||
Hrudayapu bhaaramunantha Yesu tholaginchunu ||2|| Naaku nemmadi nichunu nee vaakyamu Nenu maruvaka nithyamu pathiyinthunepudu ||Naa samasyalanniyu||
Yesuni naamamlo shakthi ne pondhedaa Yesu me rakthame vijayamu Naaku dorakunu shaashvatha jeevamu ||Naa samasyalanniyu||
146 / 303