COLG Songs

No songs found.

Song 137

నా విన్నపము వినువాడా నా కన్నీరు తుడుచు దేవా

Naa vinnapamu vinuvaadaa naa kanneeru tuduchu dhevaa

నా విన్నపము వినువాడా నా కన్నీరు తుడుచు దేవా సమాధానమిచ్చుదేవా - స్తోత్రం యేసయ్యా - స్తోత్రం యేసయ్యా నా విన్నపము వినువాడా.....
నా పాపముల్ క్షమియింప రక్తము కార్చితివి ||2|| అయ్యా రక్తము కార్చితివి ||2|| ||నా విన్నపము||
నా శాపముల్ సిలువలో భరియించితివి యేసయ్యా ||2|| అయ్యా భరియించితివి యేసయ్యా ||2|| ||నా విన్నపము||
నా వ్యాధులాన్ తొలగింప సిలువలో బలియైతివే ||2|| అయ్యా శిలువలో బలియైతివే ||2|| ||నా విన్నపము||
English lyrics (transliteration)
Naa vinnapamu vinuvaadaa naa kanneeru tuduchu dhevaa Samaadhaanamichudhevaa - sthothram Yesayyaa - sthothram Yesayyaa Naa vinnapamu vinuvaadaa.....
Naa paapamul kshamiyimpa rakthamu kaarchithivi ||2|| Ayyaa rakthamu kaarchithivi ||2|| ||Naa vinnapamu||
Naa shaapamul siluvalo bhariyinchithivi Yesayyaa ||2|| Ayyaa bhariyinchithivi Yesayyaa ||2|| ||Naa vinnapamu||
Naa vyaadhulaan tholagimpa siluvalo baliyaithive ||2|| Ayyaa shiluvalo baliyaithive ||2|| ||Naa vinnapamu||
145 / 303