COLG Songs

No songs found.

Song 138

నా యెడల నీకున్న తలంపులన్నియు

Naa Yedala Neekunna Thalampulanniyu

నా యెడల నీకున్న తలంపులన్నియు విస్తారమైనవి లెక్కకు మించినవి (2) నీ కృపలను గూర్చి నే పాడెద నీ ప్రేమ సువార్తను నే చాటిదా ( 2 ) నీ సాక్షిగా నేను జీవించెద
ఊహకు మించిన కార్యాలెన్నో చేస్తూ ఉన్నావు , శోధన శ్రమలలో నన్ను విడువక నడిపిస్తున్నావు ( 2 ) మాట తప్పని దేవుడవు నీవే మహిమలు చేసే నాథుడ నీవే ( 2 ) జీవితమంతా నిన్నే స్తుతింతును
శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు నీ సన్నిధిని నాకు తోడుగా పంపిస్తున్నావు ( 2 ) నన్ను మరువని దేవుడవు నీవే, నడిపిస్తున్న నాథుడ నీవే ( 2 ) నిత్యము నిన్నే సేవించెదను
English lyrics (transliteration)
Naa Yedala Neekunna Thalampulanniyu Visthaaramainavi Lekkaku Minchinavi (2) Nee Krupalanu Goorchi Ne Paadeda Nee Prema Suvaartanu Ne Chaatidaa (2) Nee Saakshigaa Nenu Jeevincheda
Oohaku Minchina Kaaryaalenno Chesthu Unnaavu Shodhana Shramalalo Nannu Viduvaka Nadipisthunnaavu (2) Maata Thappani Devudavu Neeve Mahimalu Chese Naathuda Neeve (2) Jeevithamanthaa Ninne Sthuthinthunu
Shaashvathamaina Prematho Nannu Premisthunnaavu Nee Sannidhini Naaku Thodugaa Pampisthunnaavu (2) Nannu Maruvani Devudavu Neeve Nadipisthunna Naathuda Neeve (2) Nithyamu Ninne Sevinchedanu
143 / 303