COLG Songs

No songs found.

Song 147

నమ్ముట వలన జీవించెదవు

Nammuta valana jeevinchedhavu

నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా నీవు భయపడకు జడియకుమా - బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును
ఆశ్చర్య కల్వరి సిలువలోన అన్నియు చేసి ముగించెను పొందినావు స్వస్థత గాయములలో నూతన జన్మ దయ వలన
అబ్రహాము శారా కనలేక శక్తిని పొందిరి నమ్ముటచే నమ్మదగు వాగ్దానం ఇచ్చినవాడు ఎల్లవేళల వాంఛలన్ని నెరవేర్చును
ఆరిన నేలలో నడిచినట్లు సముద్రము దాటిరి నమ్ముటచే ఏడు రోజులు తిరిగి వచ్చుటచే ఎరికో గోడలు కూలిపోయెను
లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు తోడై నిలిచి యుద్ధం చేయును త్వరలో జయము చూడ నిచ్చును
నమ్ముటచే మనం జీవించెదము జయముతో జీవించి మేలు పొందెదం భయమే లేదు దిగులు లేదు సృష్టికర్త మనలను నడిపించును
English lyrics (transliteration)
Nammuta valana jeevinchedhavu Snehithudaa neevu bhayapadaku Jadiyakumaa - bedharakumaa Srushtikartha ninnu nadipinchunu
Aascharya kalvari siluvalona Anniyu chesi mugiyanchenu Pondhinaavu swasthatha gaayamulalo Noothana janma dhaya valana
Abrahaamu Shaaraa kanaleka Shakthini pondhiri nammutache Nammadahgu vaagdhanaam icchinavaadu Ellavelala vaanchhalanni neravaerchunu
Aarina nelalo nadichinatlu Samudhramu dhaatiri nammutache Edu rojulu thirigi vacchutache Yeriko godalu koolipoyenu
Lokamulo unnaavaani kante Manalo unnaavaadu goppavaadu Thodai nilichi yuddham cheyunu Thwaralo jayamu chooda nicchunu
Nammutache manam jeevinchedhamu Jayamutho jeevinchi melu pondhedham Bhayame ledu dhigulu ledu Srushtikartha manalanu nadipinchunu
133 / 303