COLG Songs

No songs found.

Song 125

నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా

Na Neethi Suryuda – Bhuvinoelu Yesayya

నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో – ఘనులైన వారిని /2/ రాజులకే రారాజువు – కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
1. శ్రమలలో బహు శ్రమలలో – ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే – నను వీడని అనుబంధమై /2/ నీ మాటలే జల ధారాలై – సంతృప్తి నిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను నీ మాటే మధురమ్! / రాజులకే /
2. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు యేదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని /2/ భీకరమైన కార్యములు చేయుచున్నవాడ సజీవుడవై అధికస్తోత్రము పొందుచున్న వాడ ఘనపరతును నిన్నే! ప్రేమించే యేసయ్యా – నీవుంటే చాలునయ నడిపించే నజరేయుడా – కాపాడే కాపరివి /నా నీతి/
3. సంఘమై నీ స్వాస్థ్యమై నను నీయెదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించియున్నావు నీవు /2/ వరములతో ఫలములతో నీకై బ్రతకాలని… తుదిశ్వాశ నీసన్నిధిలో విజయం చూడాలని… ఆశతో వున్నానయ! కరుణించే యేసయ్యా – నీకోసమే నాజీవితం నినుచేరే ఆశయం తీరాలని – నిను చూసే ఆక్షణం రావాలయ్యా /నా నీతి/
English lyrics (transliteration)
Na Neethi Suryuda – Bhuvinoelu Yesayya Saripotchaleanu Neeto – Ghanulaina Varani /2/ Rajulakae Rarajuvu – Krupachoope Devudavu Nadipinchae Najareyuda – Kapade Kaparivu /Na Neethi/
1. Shramalalona Bahu Shramalalona – Adarana Kaligincheanu Vakyamae Krupa Vakyamae – Nanu Veedani Anubandhamai /2/ Nee Matale Jala Dharalai – Santruithi Nichheanu Nee Matale Aushadhamai Gayamulu Katteanu Nee Matae Madhuram! / Rajulakae /
2. Melukhai Samastamunu Jariginchuchu Nava Neevu Yaediyu Koduva Cheyavu Ninnashrayinchin Varani /2/ Bheekaramainal Karyamulu Cheyuchun Navada Sajeevudavai Adhikastothrammu Punduchun Vada Ghanapratunu Ninnae! Preminchae Yesayya – Neevuntae Chaalunay Nadipinchae Najareyuda – Kapade Kaparivu /Na Neethi/
3. Sanghamai Nee Swasthyamai Nanu Neeyedut Nilapalni Atmatho Mahimatmathlo Nanu Mudrinchiyunnavau Neevu /2/ Varamulathlo Phalamulathlo Neekhai Brathakalni… Thudiswasha Neesannidilo Vijayam Choodalni… Ashathlo Vunnannay! Karuninchaae Yesayya – Neekosamaae Najeevidam Ninucherae Ashayam Tiralani – Ninu Chouse Akshanam Ravalni Yayya /Na Neethi/
138 / 303