COLG Songs

No songs found.

Song 130

నా కోసమా ఈ సిలువ యాగము

Naa Kosamaa Ee Siluva Yaagamu

నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) || నా కోసమా || నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో… నీ పాదాలలో… నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||
నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై (2) నీ శిరస్సుపై… నీ శరీరముపై… నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) || నా కోసమా ||
English lyrics (transliteration)
Naa Kosamaa Ee Siluva Yaagamu Naa Kosamaa Ee Praana Thyaagamu (2) Kalvarilo Shramalu Naa Kosamaa Kalvarilo Siluva Naa Kosamaa (2) ||Naa Kosamaa ||
Naa Chethulu Chesina Paapaanikai Naa Paadaalu Nadachina Vankara Throvalakai (2) Nee Chethulalo… Nee Paadaalalo… Nee Chethulalo Nee Paadaalalo Mekulu Guchchinaare (2) Yesayyaa Naakai Sahinchaavu Yesayyaa Naakai Bharinchaavu (2) ||Naa Kosamaa ||
Naa Manassulo Chedu Thalampulakai Naa Hrudilo Chesina Avidheyathakai (2) Nee Shirassupai… Nee Shareeramupai… Nee Shirassupai Nee Shareeramupai Mullanu Guchchinaare (2) Yesayyaa Naakai Sahinchaavu Yesayyaa Naakai Bharinchaavu (2) ||Naa Kosamaa ||
136 / 303