COLG Songs

No songs found.

Song 140

నడిపిస్తాడు నా దేవుడు

Nadipistaadu Naa Devudu

నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైన నను విడువడు (2) అడుగులు తడబడిన అలసట పైబడిన (2) చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి (2)
అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగ దీసినా (2) తన చిత్తం నెర వేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2) || నడి ||
కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా (2) తన చిత్తం నేర వేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2) || నడి ||
నాకున్న కలిమి కరిగిపోయిన నాయొక్క బలిమి తరిగిపోయినా (2) తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2)
English lyrics (transliteration)
Nadipistaadu Naa Devudu Sramalo Naina Nanu Viduvadu (2) Adugulu Tadabadina Alasata Paibadina (2) Cheyi Patti Vennu Tatti Chakkani Aalochana Cheppi (2)
Andhakaarame Daari Moosinaa - Nindale Nanu Krnga Deesinaa (2) Tana Chittan Nera Verchutaadu - Gamyan Varaku Nanu Cherchutaadu (2) || Nadi ||
Kashtaala Kolimi Kaalchivesinaa - Sokaalu Gundenu Cheelchivesinaa (2) Tana Chittan Nera Verchutaadu - Gamyan Varaku Nanu Cherchutaadu (2) || Nadi ||
Naakunna Kalimi Karigipoyina Naayokka Balimi Tarigipoyinaa (2) Tana Chittan Neraverchutaadu - Gamyan Varaku Nanu Cherchutaadu (2) || Nadi ||
125 / 296