COLG Songs

No songs found.

Song 161

నీ శిలువే నా శరణము

Nee shiluve naa sharanamu

నీ శిలువే నా శరణము-2 విలువైన రుధిరాన్ని కార్చి - వెలపోసి నన్ను కొన్నావు ప్రేమా త్యాగం నీవే యేసయ్యా- మహిమా నీకే ఆరోపింతును (నీ శిలువే)
గాయాలు పొందునావు వెలివేయబడినావు నా శిక్ష నీవు పొంది-రక్షణను కనుపరిచావు (2) నీ ప్రేమ ఇంత అంతని నే తెలుపలేను నీ కృపను పాడెదన్ నా జీవితాంతం (నీ శిలువే)
పానార్పణముగా నీవు ఒలికింపబడినావు మరణంబు ముళ్ళు విరచి- విజయుండవై లేచావు వర్ణింప శక్యము కాని నీ ప్రేమ స్మరియింతు నీ సిలువ ప్రేమ వార్తను- నే పాడి ప్రకటింతు (నీ శిలువే)
English lyrics (transliteration)
Nee shiluve naa sharanamu-2 Viluvaina rudhiraanni kaarchi - Velaposi nannu konnaavu Prema thaagam neeve Yesayyaa- Mahimaa neeke aaropinthunu (Nee shiluve)
Gaayaalu pondunaavu Veliveyabadinaavu Naa shiksha neevu pondi- Rakshananu kanuparichaavu (2) Nee prema intha anthani ne thelupalenu Nee krupanu paadedan naa jeevithaantham (Nee shiluve)
Paanaarpanamugaa neevu Olikimpabadinaavu Maranambu mullu virachi- Vijayundavai lechaavu Varnimpa shakyamu kaani nee prema Smariyinthu Nee siluva prema vaarthanu- Ne paadi prakatinthu (Nee shiluve)
175 / 303